హోర్ముజ్ జలసంధి సమీపంలో సెయింట్ కిట్స్ జెండాతో ప్రయాణిస్తున్న నౌకను అమెరికా దళాలు నిలిపివేశాయి. ఇరాన్ పోర్టును సందర్శించిన ఆ నౌక హెచ్చరికలను బేఖాతరు చేసినట్లు సెంట్రల్ కమాండ్ తెలిపింది. ఖేష్మ్ ద్వీపం, జాస్క్ పోర్టులో పేలుళ్లు సంభవించగా, రెండు చమురు నౌకలు మందుపాతరలను తాకి మంటల్లో చిక్కుకున్నాయని ఇరాన్ వెల్లడించింది.
హోర్ముజ్‌లో అమెరికా నౌక అడ్డుకోవడం, ఇరాన్‌లో పేలుళ్లు
Source: Telugu Post