పెప్సికో ప్రత్యేకంగా అభివృద్ధి చేసిన FL 2027 ఆలుగడ్డ రకంపై రైతులకు, సంస్థకు మధ్య న్యాయపోరాటం సుప్రీంకోర్టుకు చేరింది. ఈ రకంపై తమకు బ్రీడర్ హక్కులున్నాయని పెప్సికో వాదిస్తుండగా, రైతు సంఘాలు PPV&FRA చట్టంలోని సెక్షన్ 39 ప్రకారం రైతులకు విత్తనాలను భద్రపరచుకునే హక్కు ఉందని వాదిస్తున్నాయి.
సుప్రీంకోర్టుకు చేరిన రైతులు vs లేస్ చిప్స్ కేసు
Source: telugutimes.net