దక్షిణ మధ్య రైల్వే తిరుపతి-కరీంనగర్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ (12761) బయలుదేరే సమయాన్ని సవరించింది. అక్టోబర్ 10 నుంచి ఈ రైలు రాత్రి 8:05కి బదులు 7:50కి బయలుదేరుతుంది. ప్రయాణికులు మారిన షెడ్యూల్‌కు అనుగుణంగా రిజర్వేషన్లు చేసుకోవాలని అధికారులు సూచించారు.
తిరుపతి-కరీంనగర్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ టైమింగ్‌లో మార్పు
Source: Vaartha