బెంగళూరులోని ప్రముఖ ఫైవ్ స్టార్ హోటళ్లలో ఆహార భద్రతా తనిఖీల్లో ఎక్స్పైర్డ్ మాంసం, చేపలు, పాలు, కూరగాయలు సీజ్ అయ్యాయి. లలిత్ అశోక్లో 76 కిలోల మాంసం, 200 కిలోల కూరగాయలు, 32 లీటర్ల పాలు సీజ్ కాగా, రాడిసన్ బ్లూలో 105 కిలోల ఎక్స్పైర్డ్ ఫుడ్ దొరికింది. మొత్తం 26 హోటళ్లలో తనిఖీలు జరిగాయి. నమూనాలను పరీక్షకు పంపారు.
బెంగళూరులో ఫైవ్ స్టార్ హోటళ్లలో ఎక్స్పైర్డ్ ఫుడ్ సీజ్
Source: Gulte Telugu