ఢిల్లీ-ఎన్సీఆర్ ప్రాంతాన్ని కుండపోత వర్షం ముంచెత్తడంతో రోడ్లు జలమయమై ట్రాఫిక్ స్తంభించింది. ఐఎండీ రెడ్ అలర్ట్ జారీ చేసింది. మెహ్రౌలీ-బదర్పూర్ రోడ్డులో నాలుగు అడుగుల నీరు చేరడంతో వాహనాలు చిక్కుకున్నాయి. నోయిడాలో అంబులెన్స్, గురుగ్రామ్ ఆస్పత్రి బేస్మెంట్ నీటిలో మునిగాయి.
ఢిల్లీని ముంచెత్తిన వర్షం.. ట్రాఫిక్ స్తంభించింది
Source: Vaartha