బెంగళూరులో ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూస్తూ వంట చేయలేదన్న కారణంతో భర్త ధీరజ్ కుమార్ (24) తన భార్య రీమా కుమారి (20) గొంతు నులిమి హత్య చేశాడు. అనంతరం మృతదేహాన్ని పరుపులో చుట్టి ఇంటికి తాళం వేసి బీహార్కు పారిపోయాడు. ఉద్యోగులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్ చేశారు.
రీల్స్ చూస్తూ వంట చేయలేదని భార్యను గొంతు నులిమి చంపిన భర్త
Source: Vaartha