యూఏఈలో భారతీయులకు కాన్సులర్ సేవల్లో విప్లవం

యూఏఈలో భారతీయులకు కాన్సులర్ సేవల్లో విప్లవం

యూఏఈలోని భారతీయుల కోసం 16 కాన్సులర్ సేవా కేంద్రాలు ప్రారంభమయ్యాయి. దరఖాస్తు ప్రాసెసింగ్‌ను 30 నిమిషాల్లో పూర్తి చేయాలన్న లక్ష్యంతో పాస్‌పోర్ట్, వీసా, అటెస్టేషన్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. తత్కాల్ పాస్‌పోర్టుల పెండెన్సీని ఆగస్టు 15 నాటికి క్లియర్ చేయాలని భారత కాన్సులేట్ లక్ష్యంగా పెట్టుకుంది.

Source: telugutimes.net

More in Top Stories

Read the live feed on ZapIndies