ఢిల్లీ పోలీసులు భారత వైమానిక దళానికి చెందిన వింగ్ కమాండర్ను అరెస్ట్ చేశారు. పాకిస్తాన్ గూఢచారుల హనీట్రాప్ కుట్రలో బలై సున్నితమైన రక్షణ సమాచారాన్ని పంచినట్లు ఆరోపణలున్నాయి. మే 31న అరెస్ట్ చేసి, జూలై 30న కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. అతన్ని అధికారిక రహస్య చట్టం కింద విచారిస్తున్నారు.
హనీట్రాప్: IAF అధికారి అరెస్ట్
Source: Gulte Telugu