ఏపీలో తల్లి-బిడ్డ ఎక్స్‌ప్రెస్ అంబులెన్స్ సేవలు ప్రారంభం

ఏపీలో తల్లి-బిడ్డ ఎక్స్‌ప్రెస్ అంబులెన్స్ సేవలు ప్రారంభం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తల్లులు, శిశువుల మరణాలను అరికట్టేందుకు తల్లి-బిడ్డ ఎక్స్‌ప్రెస్ అంబులెన్స్ సేవలను ప్రారంభించింది. తొలి విడతలో 300 ఎయిర్ కండిషన్డ్ వాహనాలను అందుబాటులోకి తెచ్చింది. వీటిలో ప్రత్యేక భద్రతా ఫీచర్లు, జీపీఎస్ ట్రాకింగ్, ఎస్ఓఎస్ బటన్ ఉన్నాయి. అర్హులైన వారు 102 నంబర్‌కు కాల్ చేసి ఉచిత సేవలను పొందవచ్చు.

Source: Vaartha

More in Health & Wellness

Read the live feed on ZapIndies