పొగాకు రైతులకు గుడ్ న్యూస్.. క్వింటాలుకు రూ.1000 అదనపు సాయం

పొగాకు రైతులకు గుడ్ న్యూస్.. క్వింటాలుకు రూ.1000 అదనపు సాయం

ఏపీ ప్రభుత్వం పొగాకు రైతులకు ఊరట కల్పించింది. ఆఫ్-స్టైల్, లో-గ్రేడ్ పొగాకుపై క్వింటాలుకు రూ.1,000 ప్రోత్సాహకం ప్రకటించింది. ధరల పతనంతో నష్టపోతున్న రైతులను ఆదుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. కనీస ధరలను ఖరారు చేస్తూ, వ్యాపారులు నిబంధనలు పాటించాలని మంత్రి అచ్చెన్నాయుడు హెచ్చరించారు.

Source: Samayam Telugu

More in Top Stories

Read the live feed on ZapIndies