క్యాన్సర్‌ను ‘నోటిఫైడ్ డిసీజ్’గా ప్రకటించి తొలిదశలో గుర్తించి సకాలంలో చికిత్స అందించాలని మిగిలిన 19 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను సుప్రీంకోర్టు ఆదేశించింది. దేశంలోని 36 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఇప్పటికే 17 ప్రకటించాయి. వైద్యుడు అనురాగ్ శ్రీవాస్తవ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిగింది.
క్యాన్సర్‌ను నోటిఫైడ్ డిసీజ్‌గా ప్రకటించాలని సుప్రీంకోర్టు ఆదేశం
Source: Mana Telangana