నోవైలోని శ్రీ వెంకటేశ్వర టెంపుల్ & కల్చరల్ సెంటర్లో మాటా మిషిగన్ ఆధ్వర్యంలో బోనాల జాతర ఘనంగా జరిగింది. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై బోనం సమర్పణ, కుంకుమ పూజలు, ఊరేగింపులో పాల్గొన్నారు. షిలేదార్ ఢోల్ తాషా పథక్ డోలు ప్రదర్శన ఆకట్టుకుంది. మనోజ్ బాతిని, సత్య మైనంపాటి, అమూల్య రామన్నగారి నాయకత్వంలో ఈ వేడుక విజయవంతమైంది.
నోవైలో మాటా మిషిగన్ బోనాల జాతర వైభవంగా
Source: telugutimes.net