పట్టణ వరద ముప్పు తగ్గించేందుకు కేంద్రం 18 నగరాలకు రూ.5,520.07 కోట్లు మంజూరు చేసింది. తొలి దశలో హైదరాబాద్ సహా ఏడు నగరాలకు రూ.3,075.65 కోట్లు, రెండో దశలో పదకొండు నగరాలకు రూ.2,444.42 కోట్లు కేటాయించింది. హైదరాబాద్కు రూ.319.53 కోట్లు కేటాయించగా, ఇప్పటివరకు రూ.75 కోట్లు విడుదలయ్యాయి.
హైదరాబాద్ వరద నివారణకు కేంద్రం రూ.5,520 కోట్లు
Source: Mana Telangana