కాప్స్టన్ హోమ్ సర్వీసెస్ బ్రాండ్ అంబాసిడర్గా నాగార్జున

కాప్స్టన్ హోమ్ సర్వీసెస్ బ్రాండ్ అంబాసిడర్గా నాగార్జున

కింగ్ నాగార్జున కాప్స్టన్ హోమ్ సర్వీసెస్ బ్రాండ్ అంబాసిడర్గా ఎన్నికయ్యారు. హైదరాబాద్లో జరిగిన కార్యక్రమంలో ఆయన యాప్ను ఆవిష్కరించారు. గత రెండు దశాబ్దాలుగా B2B సేవల్లో ఉన్న కాప్స్టన్, ఇప్పుడు హోమ్ సర్వీసెస్ రంగంలోకి అడుగుపెట్టింది. నమ్మకం, నాణ్యతతో ప్రతి ఇంటికీ సేవలు అందించాలనేది సంస్థ లక్ష్యం.

Source: Chitrajyothy

More in Business & Finance

Read the live feed on ZapIndies