స్విగ్గీ ’99 స్టోర్’ జూలై 2025లో ప్రారంభమై ఏడాదిలోనే దేశవ్యాప్తంగా 500కు పైగా నగరాలకు విస్తరించింది. ఈ విభాగం మొత్తం ఫుడ్ ఆర్డర్లలో ప్రతి 7లో 1 ఆర్డర్ను ఆకర్షిస్తోంది. రూ.49, రూ.79, రూ.99 ధరల్లో ఆహారం, రూ.49 పైన ఉచిత డెలివరీతో నెలవారీ ఆర్డర్లు 2.4 రెట్లు పెరిగాయి.
స్విగ్గీ ’99 స్టోర్’ 500 నగరాల్లో విస్తరణ
Source: Vaartha