బీఎస్ఎన్ఎల్ ఫ్రీడమ్ ప్లాన్ 2.0: రూ.1కే సిమ్, 24 రోజుల అన్లిమిటెడ్ కాల్స్

బీఎస్ఎన్ఎల్ ఫ్రీడమ్ ప్లాన్ 2.0: రూ.1కే సిమ్, 24 రోజుల అన్లిమిటెడ్ కాల్స్

బీఎస్ఎన్ఎల్ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా కొత్త కస్టమర్ల కోసం ‘ఫ్రీడమ్ ప్లాన్ 2.0’ ప్రవేశపెట్టింది. కేవలం రూ.1 చెల్లిస్తే సిమ్ కార్డు లభిస్తుంది. ఈ ప్లాన్లో 24 రోజుల వ్యాలిడిటీ, అన్లిమిటెడ్ కాల్స్, రోజుకు 1 జీబీ డేటా, 100 ఎస్ఎంఎస్లు ఉంటాయి. ఇది కొత్త వినియోగదారులకు మాత్రమే వర్తిస్తుంది.

Source: Asianet Telugu

More in Business & Finance

Read the live feed on ZapIndies