ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ మహిళల కోసం ‘ఐసీఐసీఐ ప్రూ ఐప్రొటెక్ట్ స్మార్ట్ హర్’ టర్మ్ పాలసీని ఆవిష్కరించింది. ఈ ప్లాన్లో జీవిత బీమాతో పాటు ఆరోగ్య, వెల్నెస్ ప్రయోజనాలు ఉన్నాయి. మహిళలకు 15% ప్రీమియం తగ్గింపు, ప్రెగ్నెన్సీ బ్రేక్ సౌకర్యం, పిల్లల చదువులకు ఆదాయ చెల్లింపు ఆప్షన్ లభిస్తాయి. రూ. 92,100 విలువైన ప్రయోజనాలు అందుబాటులో ఉన్నాయి.
మహిళల కోసం ఐసీఐసీఐ ప్రూ స్మార్ట్ హర్ టర్మ్ ప్లాన్
Source: Vaartha