ర్యాపిడోకు కర్ణాటకలో 5 ఏళ్ల క్యాబ్ లైసెన్స్

ర్యాపిడోకు కర్ణాటకలో 5 ఏళ్ల క్యాబ్ లైసెన్స్

కర్ణాటక రవాణా శాఖ ర్యాపిడోకు అధికారిక క్యాబ్ అగ్రిగేటర్ లైసెన్స్ను ఐదేళ్లపాటు మంజూరు చేసింది. ఆగస్టు 2031 వరకు చెల్లుబాటయ్యే ఈ లైసెన్స్తో బెంగళూరుతో సహా రాష్ట్రవ్యాప్తంగా క్యాబ్ సేవలు అందించనున్నారు. ఈ ప్లాట్ఫామ్ ద్వారా 3.14 లక్షల మంది డ్రైవర్లు ఉపాధి పొందుతుండగా, 2.04 కోట్ల మంది వినియోగదారులు సేవలు పొందుతున్నారు.

Source: OneIndia Telugu

More in Business & Finance

Read the live feed on ZapIndies