శ్రావణ మాసం ప్రారంభం రోజున బంగారం, వెండి ధరలు తగ్గాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.1,260 తగ్గి రూ.1,53,600కు చేరింది. 22 క్యారెట్లు రూ.1,150 తగ్గి రూ.1,40,800కు, 18 క్యారెట్లు రూ.940 తగ్గి రూ.1,15,200కు చేరాయి. వెండి కిలో రూ.2,60,000 వద్ద స్థిరంగా ఉంది.
బంగారం, వెండి ధరలు దిగొచ్చాయి
Source: Zee Telugu News