లలితా జువెలరీ IPO ప్రైస్ బ్యాండ్ రూ.190-201

లలితా జువెలరీ IPO ప్రైస్ బ్యాండ్ రూ.190-201

లలితా జువెలరీ మార్ట్ లిమిటెడ్ IPO ఆగస్టు 17-19 మధ్య జరగనుంది. ప్రైస్ బ్యాండ్ రూ.190-201గా నిర్ణయించారు. కంపెనీ రూ.1,200 కోట్ల తాజా షేర్లు జారీ చేయనుండగా, ప్రమోటర్ రూ.500 కోట్ల OFS విక్రయిస్తారు. FY26లో రెవెన్యూ రూ.25,023.93 కోట్లు, నికర లాభం రూ.1,009.82 కోట్లుగా నమోదైంది.

Source: NTV Telugu

More in Business & Finance

Read the live feed on ZapIndies