టాటా సన్స్ ఛైర్మన్ ఎన్. చంద్రశేఖరన్ మూడోసారి పదవిలో కొనసాగడానికి నిరాకరించడంతో, సర్ దొరాబ్జీ టాటా ట్రస్ట్ వారసుడి ఎంపికకు సెలక్షన్ కమిటీని ఏర్పాటు చేస్తోంది. ఆయన పదవీకాలం 2027 ఫిబ్రవరిలో ముగియనుంది. నాయకత్వ మార్పు సాఫీగా జరిగేలా టాటా సన్స్‌కు పూర్తి సహకారం అందిస్తామని ట్రస్ట్స్ తెలిపింది.
టాటా సన్స్ తదుపరి ఛైర్మన్ కోసం ట్రస్ట్స్ కమిటీ
Source: HMTV