జెమ్ జ్యువెలరీ ఎగుమతులు 2.44% పెరిగి 9.17 బిలియన్ డాలర్లకు

జెమ్ జ్యువెలరీ ఎగుమతులు 2.44% పెరిగి 9.17 బిలియన్ డాలర్లకు

2026 ఏప్రిల్-జూలైలో భారత జెమ్ అండ్ జ్యువెలరీ ఎగుమతులు 2.44% పెరిగి 9.17 బిలియన్ డాలర్లకు చేరాయి. రూపాయి పరంగా 13.58% వృద్ధితో రూ.87,078.01 కోట్లుగా నమోదయ్యాయి. స్టడెడ్ గోల్డ్ జ్యువెలరీ 21.09% పెరిగి 2.24 బిలియన్ డాలర్లకు చేరగా, వెండి ఆభరణాల ఎగుమతులు 72.19% భారీ వృద్ధితో 508.18 మిలియన్ డాలర్లకు చేరాయి.

Source: HMTV

More in Business & Finance

Read the live feed on ZapIndies