సీఎం చంద్రబాబు ప్రారంభించిన స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డు

సీఎం చంద్రబాబు ప్రారంభించిన స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డు

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉండవల్లి వద్ద సీడ్ యాక్సెస్ రోడ్డు ఈ-3ను, బకింగ్ హామ్ కాలువపై నిర్మించిన స్టీల్ బ్రిడ్జిలను ప్రారంభించారు. రాజధాని అమరావతికి రాజమార్గం ఏర్పడిందని, ఇది తొలి అడుగని పేర్కొన్నారు. అమరావతిని ఏఐ, క్వాంటం డీప్‌టెక్ హబ్‌గా అభివృద్ధి చేసి 2028 నాటికి ప్రపంచస్థాయి రాజధానిగా తీర్చిదిద్దుతామని తెలిపారు.

Source: telugutimes.net

More in Top Stories

Read the live feed on ZapIndies