భారత 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు శనివారం గోల్కొండ కోటలోని రాణీ మహల్ లాన్స్లో జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పలు మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేస్తున్నారు. వేడుకలకు వచ్చే వారి కోసం ప్రత్యేక పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేశారు.
గోల్కొండ కోట వద్ద ట్రాఫిక్ ఆంక్షలు, పార్కింగ్ స్థలాలు ఇవే
Source: OneIndia Telugu