బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారడంతో స్వాతంత్ర్య దినోత్సవం రోజున తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఉత్తర తెలంగాణలోని పలు జిల్లాలు, ఉత్తరాంధ్రలోని నాలుగు జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈదురుగాలులు, ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలపై ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు.
వాయుగుండం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు
Source: Asianet Telugu