భోగాపురం విమానాశ్రయం నుంచి ఈ నెల 17 నుంచి వాణిజ్య సర్వీసులు

భోగాపురం విమానాశ్రయం నుంచి ఈ నెల 17 నుంచి వాణిజ్య సర్వీసులు

భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఈ నెల 17 నుంచి వాణిజ్య విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయి. తొలిరోజు సింగపూర్ నుంచి విమానం రానుండగా, ఇండిగో 31 సర్వీసులను నడపనుంది. విశాఖపట్నం పాత విమానాశ్రయం మూతపడనుంది.

Source: telugutimes.net

More in Top Stories

Read the live feed on ZapIndies