జైల్లో ప్రజ్వల్ వాడినవి ఏపీ సిమ్ కార్డులే

జైల్లో ప్రజ్వల్ వాడినవి ఏపీ సిమ్ కార్డులే

బెంగళూరులోని పరప్పన అగ్రహార కేంద్ర కారాగారంలో ఉన్న మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ, ఇతర ఖైదీలు ఆంధ్రప్రదేశ్లో కొనుగోలు చేసిన సిమ్ కార్డులను వాడుతున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. జైలులో నెట్వర్క్ జామర్లు ఉన్నా, ఏపీ సిమ్లకు రోమింగ్లో మెరుగైన సిగ్నల్ అందడంతో వీటినే ఎంచుకున్నారు. ఈ వ్యవహారం జైలు భద్రతా వైఫల్యంపై తీవ్ర చర్చకు దారితీసింది.

Source: Vaartha

More in Top Stories

Read the live feed on ZapIndies