తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం నవంబర్ 19న ‘ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా’ పథకాన్ని ప్రారంభించనుంది. ఇంటి యజమాని మరణిస్తే కుటుంబానికి రూ. 5 లక్షల ఆర్థిక సహాయం అందించే ఈ పథకం ప్రస్తుత ‘రైతు బీమా’ స్థానంలోకి వస్తోంది. రైతులతో పాటు అన్ని వర్గాల కుటుంబాలకు ఇది వర్తిస్తుంది.
రైతు బీమా స్థానంలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా
Source: Vaartha