యాదగిరిగుట్ట ట్రస్ట్ బోర్డు 26 కీలక అభివృద్ధి అంశాలకు ఆమోదం తెలిపింది. రూ.43.12 కోట్లతో దీక్షాపరుల మండపం, రూ.9.87 కోట్లతో నిత్యకల్యాణ మండపం, రూ.3.16 కోట్లతో స్వాగత తోరణం నిర్మించనున్నారు. నిత్యాన్నదాన సామర్థ్యాన్ని 2,000 మందికి పెంచుతున్నారు.
యాదగిరిగుట్ట ట్రస్ట్ బోర్డు 26 కీలక అంశాలకు ఆమోదం
Source: Vaartha