ఇండోనేషియాలోని ఫ్లోరెస్ ప్రాంతంలో శనివారం తెల్లవారుజామున 7.7 తీవ్రతతో భూకంపం సంభవించింది. దీనికి సునామీ హెచ్చరిక జారీ కావడంతో తీర ప్రాంత ప్రజలు ఎత్తయిన ప్రాంతాలకు వెళ్లారు. భూకంప ధాటికి ఇళ్లు, భవనాలు దెబ్బతిన్నాయి. ప్రాణనష్టం వివరాలు తెలియాల్సి ఉంది.
ఇండోనేషియాలో 7.7 తీవ్రతతో భూకంపం, సునామీ హెచ్చరిక
Source: Telugu Post