స్వర్ణాంధ్ర సాధనకు ప్రతిన బూనాలని మంత్రి లోకేష్ పిలుపు

స్వర్ణాంధ్ర సాధనకు ప్రతిన బూనాలని మంత్రి లోకేష్ పిలుపు

విజయవాడలో జరిగిన 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో మంత్రి నారా లోకేష్ ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ జెండాను ఎగురవేశారు. కుల, మత, ప్రాంతాలకు అతీతంగా అందరూ కలిసి స్వర్ణాంధ్ర సాధనకు ప్రతిన బూనాలని పిలుపునిచ్చారు. 2047 నాటికి 2.4 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థే లక్ష్యంగా పనిచేయాలని ఆయన అన్నారు.

Source: telugutimes.net

More in Top Stories

Read the live feed on ZapIndies