రూ.37 వేల నుంచి రూ.2.2 కోట్ల ప్యాకేజీ వరకు.. టెక్ ప్రొఫెషనల్ విజయగాథ

రూ.37 వేల నుంచి రూ.2.2 కోట్ల ప్యాకేజీ వరకు.. టెక్ ప్రొఫెషనల్ విజయగాథ

2015లో నెలకు రూ.37 వేల జీతంతో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా కెరీర్ ప్రారంభించిన ఓ టెక్ ప్రొఫెషనల్, 11 ఏళ్లలో రూ.2.2 కోట్ల వార్షిక ప్యాకేజీ సాధించారు. కంఫర్ట్ జోన్ వీడి, ఫాంగ్ కంపెనీల్లో అవకాశాలు, స్టార్టప్‌ల్లో అనుభవం, ప్రమోషన్లతో ఈ ఘనత సాధించారు. ఉద్యోగ మార్పులు, సవాళ్లు ఎదురైనా వెనకడుగు వేయకపోవడమే ఆయన విజయ రహస్యం.

Source: NTV Telugu

More in Top Stories

Read the live feed on ZapIndies