శ్రావణ మాసం ప్రారంభంతో తెలుగు రాష్ట్రాల్లో చికెన్, కోడిగుడ్ల ధరలు ఒక్కసారిగా పడిపోయాయి. మహిళలు మాంసాహారానికి దూరంగా ఉండటంతో డిమాండ్ తగ్గి, స్కిన్లెస్ చికెన్ కిలో రూ. 240కు, గుడ్ల డజను రూ. 80కు చేరాయి. మటన్, నాటుకోడి ధరల్లో మాత్రం మార్పు లేదు.
శ్రావణ మాసంలో చికెన్, గుడ్ల ధరలు భారీగా తగ్గాయి
Source: Asianet Telugu