శ్రావణ మాసం ప్రభావంతో తెలంగాణలో చికెన్, గుడ్ల ధరలు గణనీయంగా తగ్గాయి. కిలో చికెన్ ధర రూ.320-340 నుంచి రూ.260-270కి పడిపోగా, గుడ్డు ధర రూ.8-9 నుంచి రూ.6-6.50కి తగ్గింది. సీజనల్ డిమాండ్ తగ్గడం, సరఫరా పెరగడం వల్ల వినియోగదారులకు ఊరట లభిస్తోంది.
శ్రావణ మాస ప్రభావంతో చికెన్, గుడ్ల ధరలు తగ్గుదల
Source: Vaartha