ఇరాన్ను అదుపులోకి తెచ్చుకునేందుకు అమెరికా రహస్యంగా అణుదాడులకు సన్నద్ధమవుతోందని మాజీ కాంగ్రెస్ సభ్యురాలు మర్జోరీ టేలర్ గ్రీన్ ఆరోపించారు. ట్రంప్ యంత్రాంగం ప్రణాళికలు రచిస్తోందని, ఇది ప్రపంచాన్ని సంఘర్షణ, ఆర్థిక మాంద్యంలోకి నెట్టే ప్రమాదముందని హెచ్చరించారు. అయితే ట్రంప్ మాత్రం అణునిరాయుధీకరణే లక్ష్యమని, అణుప్రయోగ చర్చ జరగలేదని స్పష్టం చేశారు.
ఇరాన్పై అణుదాడికి అమెరికా సన్నద్ధమవుతోందన్న మాజీ సెనెటర్ ఆరోపణలు
Source: telugutimes.net