ట్రంప్ కిమ్ దారిలోకి.. సియోల్కు షాక్

ట్రంప్ కిమ్ దారిలోకి.. సియోల్కు షాక్

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ దక్షిణ కొరియాతో సంయుక్త సైనిక విన్యాసాలను తగ్గించాలని రక్షణశాఖను ఆదేశించారు. కిమ్తో స్నేహం, దక్షిణ కొరియా ఇరాన్ విషయంలో మద్దతివ్వకపోవడమే కారణమని ఆయన పేర్కొన్నారు. అయితే విన్యాసాలు షెడ్యూల్ ప్రకారమే కొనసాగుతాయని సియోల్ స్పష్టం చేసింది.

Source: telugutimes.net

More in Politics

Read the live feed on ZapIndies