తెలంగాణలో సోమవారం ముసాయిదా ఓటరు జాబితా విడుదలైంది. 73 లక్షల మందిని ఏఎస్డీ ఓటర్లుగా గుర్తించి, 92 లక్షల మందికి నోటీసులు జారీ చేయనున్నట్లు సీఈఓ సుదర్శన్రెడ్డి తెలిపారు. నోటీసులు అందుకున్న వారు సెప్టెంబర్ 16లోపు సమాధానాలు ఇవ్వాలి.
తెలంగాణలో ముసాయిదా ఓటరు జాబితా విడుదల
Source: Vaartha