రాయల్ ఎన్ఫీల్డ్ కాంటినెంటల్ జీటీ 650ను కొత్త ఫీచర్లతో విడుదల చేసింది. ఎల్ఈడీ టర్న్ ఇండికేటర్లు, యూఎస్బీ టైప్-సి చార్జింగ్ పోర్ట్ జోడించారు. రాకర్ రెడ్ వేరియంట్కు బ్లాక్-అవుట్ ఇంజిన్, అలాయ్ వీల్స్ ఇచ్చారు. ఇంజిన్, గేర్బాక్స్లో మార్పుల్లేవు. ధరలు రూ.3.58 లక్షల నుంచి రూ.3.87 లక్షల వరకు ఉన్నాయి.
కొత్త ఫీచర్లతో రాయల్ ఎన్ఫీల్డ్ కాంటినెంటల్ జీటీ 650
Source: Asianet Telugu