ఒడిశాలోని నవరంగ్పూర్కు చెందిన విక్రమ్ దేవ్ మొహాపత్ర 14 ఏళ్ల ఐటీ ఉద్యోగం వదిలి స్వగ్రామంలో మష్రూమ్ సాగు ప్రారంభించారు. ప్రస్తుతం నెలకు 15-18 టన్నుల ఉత్పత్తి చేస్తూ రూ.16-19 లక్షల ఆదాయం పొందుతున్నారు. ఈ యూనిట్ 24 మందికి ఉపాధి కల్పిస్తోంది.
ఐటీ ఉద్యోగం వదిలి మష్రూమ్ సాగుతో నెలకు రూ.16 లక్షల ఆదాయం
Source: Vaartha