కొండగట్టు వద్ద ఆర్టీసీ బస్సు-లారీ ఢీ: 20 మందికి గాయాలు

కొండగట్టు వద్ద ఆర్టీసీ బస్సు-లారీ ఢీ: 20 మందికి గాయాలు

జగిత్యాల జిల్లా కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఎదురెదురుగా ఢీకొన్న ప్రమాదంలో 20 మంది గాయపడగా, ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది. లారీ క్యాబిన్లో చిక్కుకున్న డ్రైవర్ను స్థానికులు 30 నిమిషాల శ్రమతో బయటకు తీశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Source: ABP Desam

More in Top Stories

Read the live feed on ZapIndies