కాగ్నిజెంట్ భారతదేశంలోని 37 నగరాలకు చెందిన 58 బిజినెస్ స్కూళ్ల నుంచి ఎంపిక చేసిన 489 మంది గ్రాడ్యుయేట్ల కోసం ‘టాలెంట్ యాక్సిలరేటర్ ప్రోగ్రామ్’ను ప్రారంభించింది. ఐఐఎం బెంగళూరు, ఐఐఎం కోజికోడ్, ఐఎస్బీ హైదరాబాద్ వంటి ప్రతిష్టాత్మక సంస్థల నుంచి ఎంపికైన వీరిలో 42% మహిళలు ఉండగా, 37% మంది నాన్-టెక్ నేపథ్యం నుంచి వచ్చారు.
కాగ్నిజెంట్ టాలెంట్ యాక్సిలరేటర్ ప్రోగ్రామ్ ప్రారంభం
Source: Vaartha