అల్లూరి సీతారామ రాజు అంతర్జాతీయ విమానాశ్రయంలో వాణిజ్య విమాన సర్వీసులు ప్రారంభమయ్యాయి. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తొలి బోర్డింగ్ పాస్లు అందజేశారు. తొలి రోజున 52 ఎయిర్ ట్రాఫిక్ మూవ్మెంట్స్ ప్రణాళికతో దేశీయ, అంతర్జాతీయ గమ్యస్థానాలకు అనుసంధానం కల్పించారు. ఈ విమానాశ్రయం ఆర్థిక వృద్ధికి ఉత్ప్రేరకంగా నిలుస్తుందని అధికారులు పేర్కొన్నారు.
విశాఖ విమానాశ్రయంలో వాణిజ్య సర్వీసులు ప్రారంభం
Source: Vaartha