యోగ గురువు రామ్దేవ్ బాబా సంచలన వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్థాన్ దేశాలు ఏదో ఒక రోజు భారత్లో విలీనమవుతాయని ఆయన అన్నారు. రాయ్పూర్లో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్, బంగ్లాదేశ్లో హిందువులపై దాడులు, వివక్షపై ఆవేదన వ్యక్తం చేశారు.
పాక్, బంగ్లాదేశ్, అఫ్గానిస్థాన్ మళ్లీ భారత్లో భాగమవుతాయన్న రామ్దేవ్
Source: OneIndia Telugu