జార్ఖండ్‌లో వాయుగుండం.. తెలుగు రాష్ట్రాల్లో 6 రోజులు వర్షాలు

జార్ఖండ్‌లో వాయుగుండం.. తెలుగు రాష్ట్రాల్లో 6 రోజులు వర్షాలు

బంగాళాఖాతం నుంచి జార్ఖండ్‌కు చేరిన వాయుగుండం ప్రభావంతో ఏపీ, తెలంగాణలో ఆగస్టు 18 నుంచి 23 వరకు తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని IMD తెలిపింది. ఆగస్టు 17-21 మధ్య ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని, బంగాళాఖాతం కల్లోలంగా ఉండటంతో ఆగస్టు 19 వరకు చేపల వేటకు వెళ్లవద్దని హెచ్చరించింది.

Source: News18 Telugu

More in Top Stories

Read the live feed on ZapIndies