హైదరాబాద్ పోలీసులు భారీ మాదకద్రవ్యాల దందాను ఛేదించారు. శరీర భాగాలకు హ్యాష్ ఆయిల్ ప్యాకెట్లను కట్టి, మైనర్లను క్యారియర్లుగా మార్చిన దంపతులను అరెస్టు చేశారు. వారి నుంచి రూ. 1.50 కోట్ల విలువైన హ్యాష్ ఆయిల్ స్వాధీనం చేసుకున్నారు.
హ్యాష్ ఆయిల్ దందా ఛేదించిన పోలీసులు
Source: News18 Telugu