హైదరాబాద్‌లోని సనత్‌నగర్ టిమ్స్ (TIMS) సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందించడమే లక్ష్యమని ఆయన తెలిపారు. గత 32 నెలల్లో ఆరోగ్యశ్రీ, సీఎంఆర్ఎఫ్ ద్వారా రూ.5,226 కోట్లు ఖర్చు చేసినట్లు వెల్లడించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేసే వైద్యులకు ప్రత్యేక ఇన్సెంటివ్‌లు ఇస్తామని హామీ ఇచ్చారు.
సనత్‌నగర్ టిమ్స్‌ను ప్రారంభించిన సీఎం రేవంత్
Source: HMTV