పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్య పరిస్థితి క్షీణించడంపై మాజీ అధ్యక్షుడు ఆరిఫ్ అల్వి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. జైలులో ఆయనను కుటుంబ సభ్యులు, న్యాయవాదులు, వైద్యులు కలవడానికి అనుమతి లేదని కుమారులు ఆరోపించారు. దీంతో పాకిస్థాన్ సుప్రీం కోర్టు ఆయన్ను ఆసుపత్రికి తరలించాలని ఆదేశించింది.
ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యంపై ఆందోళన, సుప్రీం కోర్టు ఆదేశాలు
Source: Vaartha