ఏపీలో మేయర్, చైర్పర్సన్ ఎన్నికల్లో కీలక మార్పు

ఏపీలో మేయర్, చైర్పర్సన్ ఎన్నికల్లో కీలక మార్పు

ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికల విధానంలో కీలక మార్పు వస్తోంది. సర్పంచ్ ఎన్నికల మాదిరిగా మేయర్లు, చైర్పర్సన్లను ప్రత్యక్షంగా ఎన్నుకునేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. 2005 నుంచి అమలవుతున్న పరోక్ష విధానంలో సభ్యుల కొనుగోళ్లు, ప్రలోభాలు పెరగడంతో నీతి ఆయోగ్ సైతం ఆందోళన వ్యక్తం చేసింది.

Source: Vaartha

More in Politics

Read the live feed on ZapIndies