కల్యాణలక్ష్మి రద్దుపై బీఆర్ఎస్ నిరసనలు

కల్యాణలక్ష్మి రద్దుపై బీఆర్ఎస్ నిరసనలు

కాంగ్రెస్ ప్రభుత్వం కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను రద్దు చేసేందుకు కుట్ర చేస్తోందని బీఆర్ఎస్ ఆరోపించింది. కేటీఆర్ పిలుపు మేరకు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించి అధికారులకు వినతిపత్రాలు అందజేశారు. పథకాలను కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.

Source: Asianet Telugu

More in Politics

Read the live feed on ZapIndies