వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన ఏకపక్ష వైఖరికి ప్రసిద్ధి. 2024 ఎన్నికల్లో ఓటమి తర్వాత, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి జగన్ దూరంగా ఉంటున్నారు. బహిరంగ కార్యక్రమాల్లో వంశీని బారికేడ్ల అవతల నిలిపి, కొన్ని సెకన్లు మాత్రమే కలుస్తున్నారు. దీంతో పార్టీలో వంశీ స్థాయిని జగన్ గుర్తు చేస్తున్నారని చర్చ జరుగుతోంది.
వల్లభనేని వంశీని జగన్ దూరం పెడుతున్నారా?
Source: Webdunia Telugu